గసగసాలు అతిగా వాడితే పురుషుడికి ఏం జరుగుతుందో తెలుసా?

మంగళవారం, 11 జులై 2017 (20:23 IST)

poppySeeds

మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. వీటినే గసాలు అని కూడా పిలుస్తుంటారు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. చైనా దేశంలో నల్ల మందు కోసం యుద్ధాలు కూడా జరిగాయి. ఆ మత్తు నుండి బయట పడటానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇలాంటి గసాలను చాలా అరుదుగా వాడటం మంచిది.గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది.
 
గసగసాలు అతిగా వాడటం వలన వీర్య నష్టము జరుగుతుందని చెప్పబడింది. అలాగే లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకొంటే గుండెకు మంచిది. 
 
కడుపులో మంట ఉన్నవారు, ఎసిడిటీ వున్న వారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది. గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరుచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది. విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజుకో కీరదోసను తీసుకుంటే?

కీరదోసకాయలో ఉన్న పోషకాలు అంతా ఇంతా కావు. పలు వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కీరదోస కీలక ...

news

ఇవి ఆరగించి గుండె జబ్బులకు దూరంగా ఉండండి..

మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్య సమస్యలూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా.. చిన్నాపెద్దా అనే ...

news

వారానికి రెండు సార్లు మునగాకు తీసుకుంటే?

మునగలో ఔషధాలెక్కువ. మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ...

news

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? ఇక జాగ్రత్త గురూ...

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? రోజూ డైట్‌లో తప్పకుండా.. చికెన్, ...