Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎలాంటి పుచ్చకాయను కొంటున్నారు.. ఇందులో ఏమి వున్నాయి?

సోమవారం, 20 మార్చి 2017 (20:19 IST)

Widgets Magazine
water melon

వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు, తాటి ముంజెలు, మామిడికాయలు వస్తుంటాయి. వీటన్నిటికంటే ముందుగా పుచ్చకాయ వచ్చేస్తుంది. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను తినాల్సిందే. పుచ్చకాయలో  కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. 
 
హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌లను అడ్డుకునే శక్తి పుచ్చకాయకు ఉందని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ రసాన్ని తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరే ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ అందులో ఉండదు.
 
మార్కెట్లోకి వచ్చిన పుచ్చకాయల్లో సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే.. నెలసరి సమస్యలు మటాష్

పుదీనాను రోజూవారీగా ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలోని రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. నోటి ...

news

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం.. తగినన్ని నీరు తీసుకోండి..

వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం ...

news

చికెన్ తింటున్నారా? కోడి మెడను, రెక్కల్ని మాత్రం పక్కనబెట్టేయండి..

చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగట్లేదా? కోడి కూర, లేదా ఇతరత్రా వెరైటీలు టేస్టీగా వండిపెడితే ...

news

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ...

Widgets Magazine