శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (17:11 IST)

మజిల్స్ పెంచుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి.

పురుషులు మజిల్స్ పెంచుకోవాలంటే పోషకాలతో కూడిన కెలోరీలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజిల్స్ పెంచుకోవడానికి తగిన వ్యాయామం, బరువు ఎత్తడానికి తగిన కెలోరీలు అవసరమనే విషయం మరిచిపోకండి. కానీ తీసుకునే ఆహారంలో కెలోరీలు ఉండాలే తప్ప కొవ్వు ఉండకూడదు.
 
ఉదయం శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పుడైతే ఉయంపూట, కాలీ కడుపుతో వ్యాయామలు చేస్తారో, అప్పుడు కండారలు ఉత్తేజపరచడం ద్వారా మజిల్ మాస్ పెరుగుతుంది. రోజంతా శరీరానికి కావలసిన నీరు.. జ్యూస్‌లను తీసుకుంటూ ఉండాలి. న్యూట్రీషన్ల సలహా మేరకు వ్యాయామం చేయడం, తీసుకునే ఆహారంలో ప్రోటీనులు ఉండేలా చూసుకోవడం, సరైన నిద్ర ద్వారా మజిల్స్ పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.