దంతాలకు 2 - 3 నిమిషాలకు మించి బ్రష్ చేస్తే...

బుధవారం, 5 జులై 2017 (12:13 IST)

toothbrush

చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు సరిగా తోమరు. అలాగే, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దంతాలను శుభ్రం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతికి అందుబాటులో ఉన్న వేపపుల్ల లేదా బొగ్గు లేదా ఇటుక పొడి వంటివాటితో తోమేస్తుంటారు.
 
నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని విధిగా పరిరిక్షించుకోవాలి. కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్‌ చేయకూడదు.
 
స్వీట్లు ఎంతగా ఆరగిస్తే అంతగా నీరు తాగాలని అనిపిస్తుంది. అందువల్ల స్వీట్లకు దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సీజనల్ పుట్టుగొడుగులు... తింటే ఏంటి లాభం?

సీజనల్‌గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే ...

news

గుండెను పదిలం చేసే చిక్కుడు..

చిక్కుడు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. నరాలు, ...

news

హాయిగా నిద్రపట్టాలంటే? ఇలా చేయండి..

టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, ...

news

పొట్ట నిండా భోజనం చేసి భుక్తాయాసంతో అలా కూర్చుంటే?

నేటి బిజీ జీవితంలో చాలామంది రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి గుర్రుపెట్టి ...