బానపొట్ట తగ్గాలా? రాత్రి పూట ఈ డ్రింక్ తాగండి

శనివారం, 3 జూన్ 2017 (15:45 IST)

బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారా..? డైట్, జిమ్‌ల వెంట పడుతున్నారా? అయితే సులభంగా బరువు తగ్గించుకునేందుకు ఇలా చేయండి. బానపొట్ట తగ్గాలంటే... అనవసరపు కొవ్వును కరిగించాలంటే.. రాత్రి నిద్రించేందుకు ముందు ఈ పానీయాన్ని తాగడం ద్వారా మూడు నెలల్లోపు పూర్తిగా బరువు తగ్గుతారు. 
 
పానీయానికి కావలసిన పదార్థాలు.. 
కీరదోస కాయ - ఒకటి 
నిమ్మపండు - ఒకటి 
అల్లం పేస్టు - ఒక టీ స్పూన్
కలబంద జ్యూస్ - ఒక టేబుల్ స్పూన్ 
నీరు- ఒక గ్లాసు 
 
తయారీ ఎలాగంటే? 
కీరదోసకాయ నిమ్మపండు రసం, అల్లం పేస్టు, కలబంద జ్యూస్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని.. ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని నీటిని చేర్చి.. గ్లాసుడు మేర రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 2 నెలల పాటు చేస్తే బాన పొట్ట తగ్గిపోతుంది. ఒబిసిటీతో ఇబ్బందులుండవ్. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఇవి 'కాలక్షేపం' బఠాణీలు కాదు... ఆరోగ్యాన్ని 'కాపు' కాసే బఠాణీలు...

బఠాణీలు ఏదో కాలక్షేపం కోసం తింటుంటారని అనుకుంటారు చాలామంది. కానీ అవి ఆరోగ్యానికి చేసే ...

news

ఇక అంగట్లో తల్లి పాలు... శిశు మరణాలు అరికట్టేందుకే!

తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. చంటిపిల్లలకు తల్లి పాలు అమృతంతో సమానం. ...

news

కొబ్బరి నూనె అలా వాడితే కట్టలు తెంచుకునే సామర్థ్యం...

వయస్సు పెరిగే కొద్దీ శృంగార సామర్థ్యం తగ్గిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ...

news

ఆ సామర్థ్యం పెరగాలంటే.. పురుషులు మెంతులు తీసుకోవాల్సిందే

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? బాదంపప్పు దగ్గర్నుంచి ...