Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పుచ్చకాయకు శృంగార జీవితానికి లింక్... తింటే ఏమవుతుందో తెలుసా?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (20:40 IST)

Widgets Magazine
water melon

శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషుల్లో కొందరికి శీఘ్ర స్ఖలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వలన స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీని వలన భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. రాత్రి భోజనం చేశాక పడుకోయే ముందు తాంబూలం వేసుకోవాలి. కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకుని నములుతూ మింగుతూ ఉండాలి. దీని వలన శీఘ్రస్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.
 
2. వారానికి మూడు లేదా నాలుగుసార్లు కొంచెం అల్లం రసం తాగడం వల్ల శృంగారంలో ఎక్కువ ఆనందం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషునిలో శృంగార సామర్థ్యం పెంచుతుంది.
 
3. పుచ్చకాయ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ దొరికే సమయంలో ప్రతిరోజూ తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో సోడియం, పొటాషియం విటమిన్లు సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
 
4. మునగ పూలను పాలలో వేసుకుని తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది మరియు వీర్యవృద్ధి కలుగుతుంది. ఇది ఆడ మరియు మగ ఇద్దరికి బాగా పని చేస్తుంది.
 
5. తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు వీర్యవృద్ధి పెరిగి అధిక ఆనందం కలిగేలా చేస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చిక్కుడు తాలింపు.. బరువును పెంచుతుందా?

చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు ...

news

మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ...

news

గర్భం రావాలంటే ఇలా చేస్తే సరి...

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే ...

news

నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపించాలా... వీటిని తింటే...

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ...

Widgets Magazine