యోగా : ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

SELVI.M|
FILE
ప్రాణాయామం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.. శరీరం కాంతివంతమవుతుంది.
* జీర్ణశక్తి పెరుగుతుంది.
* మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
* బద్ధకం తగ్గుతుంది.
* రక్తం శుభ్రపడుతుంది

* శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది
* తద్వారా ఆక్సిజన్ బాగా అందుతుంది
* నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై చురుకుగా ఉంటారు.
* కుండలినీ శక్తి మేలుకుంటుంది.

* రజో గుణం, తమోగుణం నశిస్తాయి.
* మంచి ఆకలి, ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి.
* రక్తం శుభ్రపడుతుంది.


దీనిపై మరింత చదవండి :