శాస్త్ర విహితమయిన కర్మలు ధర్మం అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి. వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.