అభిమన్యుడిని కౌరవులు చంపలేదట... ఎవరు చంపారు?

శుక్రవారం, 16 జూన్ 2017 (17:12 IST)

mahabharatam

మహాభారత యుద్ధంలో అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి వీరోచిత పాత్ర గురించి ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు. అనేక అక్షౌహిణులు కలిగిన కౌరవ సేనలను కొన్ని ఘడియల పాటు నిలువరించిన మహా పోరాటయోధుడు. పద్మవ్యూహంలో చాకచక్యంగా ప్రవేశించి.. వెనక్కి తిరిగిరాలేక చనిపోయాడన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. నిజానికి అభిమన్యుడు అలా చనిపోలేదట. చంద్రుని ఆదేశానుసారం అభిమన్యుడు చనిపోయాడట. 
 
ఎలాగంటే... అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశంతో జన్మించినవాడు. కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు... అతనికి పదహారోయేడు వచ్చినవెంటనే తిరిగి వచ్చేయాలని షరతు విధిస్తాడట. తత్ఫలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని ప్రాణాలు వదిలి.. చంద్రుని వద్దకు చేరుకుంటాడట. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శివుడు శ్మశానంలో కొలువైవుండటానికి కారణమేంటి?

శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ...

news

కోదండరామస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ(వీడియో)

తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవోపేతంగా జరిగింది. 12 ...

news

తిరుమల యాత్రకు ముందు... చెన్నై వండలూర్ శ్రీలక్ష్మి కుబేరుడిని దర్శించుకుంటే?

చెన్నై నగరంలో వండలూర్ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితమైన శ్రీలక్ష్మీ కుబేరుడి ...

news

జీఎస్టీ అమలుతో శ్రీవారి లడ్డూ ధర అప్.. గదులు, దర్శనటిక్కెట్లు కూడా..

జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ ధరలు పెరగనున్నాయి. లడ్డూతో పాటు ...