Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శనివారం నవంబర్ 18న ఆ ఒక్క పనిచేస్తే యేలినాటి శని వదిలిపోతుంది...

శుక్రవారం, 17 నవంబరు 2017 (13:42 IST)

Widgets Magazine
shani dev

కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరమేశ్వరుడికి పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల కూడా జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. అదే కార్తీక సోమవారం నాడు సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి దీపాలు వెలిగించి ఉపవాసం వుంటే తనువు చాలించాక నేరుగా కైలాసానికి వెళతారన్నది విశ్వాసం. కార్తీక మాసంలో దానం చేయడం చాలా మంచిది. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడం కూడా చాలా గొప్పది.
 
నవంబర్ 18 అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు చేసే దానం కార్తీక మాసం నెలరోజుల కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ రోజు దానం చేస్తే చాలా మంచిది. నవంబర్ 18న సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి భిక్షగాళ్ళకు రాగి వస్తువులను దానం చేయాలి. ఇలా రాగి వస్తువులను దానం చేస్తే ఆ ఒక్కరోజే చాలా పుణ్యం వస్తుందని పండితులు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ భాగపు స్తనాన్ని ఖండించింది... అదే...

ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం ...

news

శ్రీ కృష్ణుడితో మాకేం పనుంది? రామ దర్శనానికైతే వస్తా: హనుమంతుడు

హనుమంతుడు కాలాతీతుడు. యుగాలు మారినా చిరంజీవిలా జీవిస్తున్నాడు. హనుమంతుని అనుగ్రహం పొందిన ...

news

నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి

విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం ...

news

మంగళవారం 21 లడ్డూలు హనుమంతునికి సమర్పిస్తే?

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా ...

Widgets Magazine