Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రకరకాల భంగిమల్లో విచ్చలవిడి శృంగారం కోసం క్రిస్టెన్ స్టివార్ట్.. మోడల్‌ని పెళ్ళి చేసుకోబోతోందట..

ఆదివారం, 14 మే 2017 (11:39 IST)

Widgets Magazine

విచ్చలవిడి శృంగారం కోసం హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టెన్ స్టివార్ట్ (27).. సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మరో మహిళను వివాహం చేసుకోబోతోంది. ఈ వార్త ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. క్రిస్టెన్ స్టివార్ట్ (27) మరో లేడీ మోడల్ అయిన స్టెల్లా మాక్స్ వెల్ ( 26) ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. క్రిస్టెన్ గతకొంతకాలంగా అమ్మాయిలతోనే సహజీవనం చేస్తోంది.
 
అంతకుముందు ఓ బాయ్ ఫ్రెండ్‌తో కొంతకాలం గడిపినప్పటికీ ఎందుకో అమ్మాయిలంటేనే స్టివార్ట్ ఇష్టపడుతోంది. ఇందులో భాగంగా రకరకాల భంగమల్లో శృంగారం కోసమే అమ్మాయిలతో సహజీవనం చేయాలనుకుంటోంది. కృత్రిమ పద్ధతిలో అసహజ శృంగారం కోసం వెంపర్లాడే ఈ భామ తనకు తగిన స్టెల్లా మాక్స్ వెల్ అనే మోడల్‌ని ఎంచుకుని పెళ్లికి రెడీ అయ్యింది. మాక్స్ వెల్ స్టివార్ట్‌ను పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.1300 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2.. కన్నడంలో అనువాదానికి ఛాన్స్ ఇచ్చివుంటే?

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ ...

news

భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న ...

news

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్: ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ కోసం జిమ్‌లో కసరత్తులు?

లేడీ బాస్, లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి తిరిగి సినీ రంగంలో సెకండ్ ...

news

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం ...

Widgets Magazine