శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (10:28 IST)

ఇంటర్నెట్‌లో హలీవుడ్ హీరోయిన్ల నటి నగ్నఫొటోలు... హ్యాకర్ల రాక్షస క్రీడ

హాలీవుడ్ హీరోయిన్లు తమపై తామే ముచ్చటపడి నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో అప్ లోడ్ చేసి భద్రపరుచుకుంటుంటారు. అలా నగ్న ఫోటోలు కనిపిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి.? ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో ఇలా హీరోయిన్ల నగ్న చిత్రాలు బయటపడటం జరుగుతోంది. జెన్నిఫర్ లారెన్స్, రిహానా లాంటి హాలీవుడ్ స్టార్ల నగ్న చిత్రాలను ఇప్పటికే హ్యాకర్లు బయటపెట్టేశారు. ఇప్పుడు మరో తార హ్యాకర్ల దాడిలో నగ్న ఫోటోలతో బయటపడింది. ఆమె హాలీవుడ్ నటి, సూపర్ మోడల్ కారా డెలెవింగ్నే. ఆమె కంప్యూటర్ హ్యాక్ చేసి ఆమె నగ్న ఫోటోలను హ్యాకర్లు బయటకు లీక్ చేసి యూ ట్యూబులో పెట్టేశారు.