మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (16:46 IST)

దుస్తులు విప్పేస్తూ వాటిని గుండ్రంగా తిప్పుతూ నటించిందట...

పేరుప్రతిష్టలు పాపులారిటీ రావాలంటే ఏదో ఒకటి చేయాలి. అదే ఎక్స్‌పోజింగ్‌. దాన్ని హాలీవుడ్‌లో తెగ చేసేస్తుంటారు. నటీనటుల కంటే పాప్‌సింగర్స్‌ కూడా తమ ఆల్బమ్‌ కోసం రెచ్చిపోతుంటారు. తాజాగా హాలీవుడ్‌ నటి నిక్కి మినాజ్‌ ఓ వీడియో సాంగ్‌లో నటించింది. గతంలో అనకొండ రేసీ సాంగ్‌లో నటించింది. దాని తర్వాత వస్తున్న ఈ పాటలో ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోయింది. 
 
ఇందులో తను ఎలా వుంటాననేది ఫొటోలను విడుదల చేసింది. బ్లాక్‌డ్రెస్‌తో సెక్సీలుక్‌తో వుండే విధంగా నడుమును గుండ్రంగా తిప్పుతూ ఒక్కో వస్త్రాన్ని విప్పేసి సన్నివేశంలోనటించిందట. ఇలాంటివి యూత్‌ చూస్తే అంతేమరి...