శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:56 IST)

హాలీవుడ్ హీరోయిన్లు నా ముందు దిగదుడుపే... ప్రియాంకా చోప్రా 'క్వాంటికో' హాట్ Video

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఏదైనా సరే లవ్ మేకింగ్ సీన్లనేవి సర్వసాధారణమై పోయాయి. ఈ తరహా సీన్లలో నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతూ.. తమ అందచందాలను హద్దు లేకుండా ఆరబోస్తున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఏదైనా సరే లవ్ మేకింగ్ సీన్లనేవి సర్వసాధారణమై పోయాయి. ఈ తరహా సీన్లలో నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతూ.. తమ అందచందాలను హద్దు లేకుండా ఆరబోస్తున్నారు. అయితే, టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో లవ్ మేకింగ్ సీన్లలో కొంతమేరకు సెన్సార్ కట్ ఉన్నప్పటికీ.. బాలీవుడ్‌లో కూడా బాగా శృతిమించి పోయాయి. 
 
ఇక హాలీవుడ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లిప్ లాకింగ్ సీన్ల దగ్గర్నుంచి.. బెడ్ సీన్ల వరకూ హాలీవుడ్ పంథానే వేరు. ఇపుడు ఈ తాడికి టీవీ సీరియల్స్‌కు కూడా చేరింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో 'క్వాంటికో' అనే టీవీ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నటించిన సన్నివేశాలను చూస్తే... హాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు పనికి రారేమో అనిపిస్తుంది.
 
తాజా ఎపిసోడ్‌లో ముద్దుగుమ్మ.. బెడ్‌సీన్లో హల్‌చల్ చేసేసింది. ప్రియాంక చోప్రా.. ఆమె కోస్టార్ జేక్ మెక్‌లాలిన్‌తో కలిసి ఆ లవ్ మేకింగ్ సీన్లో హాట్.. హాట్‌గా నటించేసింది. క్వాంటికో టీవీ సిరీస్ అంత హిట్టవ్వడానికి ప్రియాంక చోప్రా హాట్ గ్లామరస్ టచ్ కూడా ఓ కారణం. క్వాంటికో టీవీ సిరీస్ చూస్తున్న ప్రేక్షకులకు ఆమె ఆ సన్నివేశంలో నటిస్తోందా.. లేదా జీవిస్తోందా అన్నంత సందేహాన్ని తెచ్చిపెడుతుందట.