Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కవల పిల్లలను చేతపట్టుకుని.. నగ్నంగా ఫోజిచ్చిన సింగర్.. (ఫోటో)

శనివారం, 15 జులై 2017 (12:44 IST)

Widgets Magazine

హాలీవుడ్ గాయని బియోన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్భిణీగా ఉన్నప్పుడు తన పొట్ట కనిపించేలా బికినీలో ఫోజిచ్చింది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. తాజాగా బియోన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కవల పిల్లల్ని చేతపట్టుకుని నగ్నంగా ఫోజిచ్చింది. శరీర భాగాలను కప్పేలా ఓ వస్త్రాన్ని కప్పుకుని.. నగ్నంగా ఫోజిచ్చింది. అయితే ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
అమ్మతనానికే ఈమె మచ్చతెచ్చిందని మండిపడుతున్నారు. అందాలను ఆరబోయడం ఓకే కానీ.. మహిళలకు గొప్పదనాన్ని సంపాదించిపెట్టే అమ్మతనాన్ని ఇలా పాపులారిటీ కోసం ఉపయోగించుకోవడం సబబు కాదని ఫైర్ అవుతున్నారు. ఈ ఫోటోను మీరూ చూడండి.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వీఐపీ 2 మేకింగ్ వీడియోను చూడండి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వీఐపీ 2 ...

news

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో

శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ...

news

''కృష్ణార్జున యుద్ధం''లో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం..

టాలీవుడ్‌ హీరోల్లో నానికి సక్సెస్ రేటు ఎక్కువ. ఇప్ప‌టికే పలు సినిమాలతో డ‌బుల్ హ్య‌ట్రిక్ ...

news

కట్టప్ప కూతురికే బెదిరింపులు.. చంపేస్తామన్నారు.. ఏకంగా ప్రధానికే లేఖ..?

బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే ...

Widgets Magazine