Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

గురువారం, 1 డిశెంబరు 2016 (10:56 IST)

Widgets Magazine
Evan Rachel Wood

సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అది మంచి సఘటన అయినా.. చెడు విషయమైనా సరే.. తమలో దాచిపెట్టుకునేందుకే మొగ్గు చూపుతారు. అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ నటి ఇవాన్ రేచల్ ఉడ్ మాత్రం తన జీవితంలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనను బహిర్గతం చేసింది. ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా తనలో ఎలాంటి దాపరికాలు లేవని తేల్చి చెప్పింది. 
 
ముఖ్యంగా.. తాను రెండుసార్లు ఆత్యాచారానికి గురైనట్టు చెప్పుకొచ్చింది. తొలిసారి.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి రేప్‌ చేశాడని, ఆ తర్వాత ఒక బార్ యజమాని చేతిలో రేప్‌కు గురయ్యానని చెప్పుకొచ్చింది. మొదటి సారి ఎదురైన అనుభవం ద్వారా రెండోసారి జాగ్రత్త పడలేకపోయానని, పైగా బయపడ్డానని వెల్లడించింది. 
 
ఓ దశలో తాను 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ సంఘటనల గురించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. కానీ తాను ఏ తప్పూ చేయలేదని సర్ధిచెప్పుకుని ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని తెలిపింది. అయితే ఇలాంటి లైంగిక వేధింపుల గురించి ఆడవాళ్లు ఇక ఏమాత్రం సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదని అంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన ...

news

కోచ్చడయాన్ నష్టాలు: లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. 4వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ...

news

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో ...

news

అనుష్క పెళ్లి ఖాయమేనట... బెంగళూరు వ్యాపారవేత్తతో... ఎవరో అతను?

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని ...

Widgets Magazine