బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 10 మార్చి 2015 (17:47 IST)

బార్లీ నీటిలో నిమ్మరసం... 'న్యూమోనియా'కు చెక్..!

ఊపిరితిత్తుల పొరలలో మంట ఏర్పడడం వలన వాటిలో జిగురు ఊరి, తరువాత జలుబుగా మారుతుంది. దీనిని 'న్యూమోనియా' అంటారు. ఇది ఒక్కోసారి త్వరగా తగ్గిపోవచ్చును. లేదా ఎక్కువ కాలం బాధించవచ్చును. ఈ సమస్యను ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కంట్రోల్ చేయవచ్చు. 
 
బార్లీ గంజిలో నిమ్మరసమును కలుపుకుని ప్రతి అర గంటలకోసారి తీసుకొంటూ ఉండాలి. అదేవిధంగా కనకాసవము, వాతరాక్షసము, సీతాఫలాది చూర్ణము, శ్వాసానంద వంటి, త్రికటు చూర్ణాలలో ఏదో ఒకటి వాడవచ్చును.