తమలపాకులు - పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే...

గురువారం, 29 జూన్ 2017 (09:56 IST)

betel

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ఉండటం, చెమటలు పోయడం వంటివి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చిన్నపాటి వంటింటి చిట్కాతో చెక్ పెట్టొచ్చు.
 
రెండుపలుకుల పచ్చ కర్పూరం తీసుకుని, కొంచెం మంచి గంధాన్ని గానీ, వెన్నను గానీ, కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే పై సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేనా, శరీరంలోని వేడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. 
 
వేసవిలో పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే వడదెబ్బ, అతిదాహం, శరీరం చిటపటలాడటం, శోష వంటివి తగ్గుతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తరుచూ పచ్చకర్పూరం తీసుకుంటూ ఉంటే, కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే...?

సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం ...

news

దాని పేరు చెబితే అందరూ ముక్కు మూసుకుంటారు. ఆ నల్లది ఉంటే చాలు మటుమాయమే..

గ్యాస్‌ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్‌ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను ...

news

పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో ...

news

శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ...