Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చలికాలంలో ధనియాలతో ఎన్ని లాభాలో తెలుసా...

బుధవారం, 31 జనవరి 2018 (13:51 IST)

Widgets Magazine
Coriander Seeds

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం, జలుబు నయం అవుతుంది. ధనియాలను గ్లాస్ నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజు వారి ఆహారంగా తీసుకుంటే శరీరంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. 
 
మధుమేహంరాకుండా అడ్డుకోవడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. టైఫాయిడ్‌కు ధనియాలు విరుగుడులా పనిచేస్తుంది. సాల్మోనెల్లా అనే బాక్టీరియాతో ఏర్పడే టైఫాయిడ్‌ను ధనియాలు దూరం చేస్తాయి. 
 
ధనియాలను పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఓబెసిటీని దూరం చేస్తాయి. రెండు చెంచాల ధనియాలను తీసుకుని పౌడర్‌గా చేసి ఒక గ్లాస్ నీటిలో వేసుకుని తాగితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని గృహ వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నెయ్యి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ తగ్గుతుందట...

నెయ్యిని పెద్దలతైతే ఒక స్పూన్ పిల్లలైతే రెండు స్పూన్ల మేర ఉపయోగించవచ్చునని ఆయుర్వేద ...

news

టీవీల ముందు గంటల పాటు కూర్చునే మగాళ్లా మీరు? బీ కేర్ ఫుల్

ఆఫీసు నుంచి వచ్చాక.. లేదంటే సెలవు దినాల్లో పురుషులు గంటల గంటలు టీవీల ముందు ...

news

ద్రాక్షల్లో మాంసాహారానికి ధీటైన ప్రోటీన్లు వున్నాయా?

ద్రాక్షల్లోని ల్యూటెన్, యాంటీయాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హృద్రోగాలను ...

news

నానబెట్టిన బ్రెడ్ ముక్కలను పూరీ పిండితో కలిపితే..?

ఆకుకూరలు వండేటప్పుడు ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో నానబెట్టి తర్వాత వండితే రుచి ...

Widgets Magazine