లవంగ నూనెను పొట్ట రాస్తే...

సోమవారం, 2 జులై 2018 (09:34 IST)

వంటింట్లో లభ్యమయ్యే వంట దినుస్సుల్లో లవంగాలు ఒకటి. వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఓసారి పరిశీలిస్తే, 
 
* లవంగనూనెను పొట్టపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయని మనదేశీయులు భావిస్తారు. 
* లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. 
* లవంగ నూనెతో తామరలాంటి చర్మ సంబంధ వ్యాధులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు నివారించవచ్చు. 
* పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. 
* గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
* ఉబ్బసం, దగ్గు, నులిపురుగులను తగ్గించే గుణం కూడా వీటికి మెండుగా ఉంది. 
* వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగనూనెను తాగితే ఫలితం ఉంది. 
* అలసటను, రుమాటిక్ నొప్పులను తగ్గించటంలో కూడా లవంగాలు బాగా తోడ్పడుతాయి. 
* లవంగాలతోపాటు దంత సంబంధ సమస్యలు తగ్గించటంలో ఉపయోగపడతాయి. దీనిపై మరింత చదవండి :  
లవంగం గృహ చిట్కాలు చర్మవ్యాధులు చైనీస్ Lavangam Chinese Skin Diseases Thought Pain Home Remedies

Loading comments ...

ఆరోగ్యం

news

గ్రిల్‌ వంటకాలు.. అతిగా తినొద్దు..

గ్రిల్‌‌లో చేసే ఆహారాన్ని అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రిల్‌లో ...

news

అల్పాహారానికి తర్వాత డ్రైనట్స్ ఆఫీసుకు తీసుకెళ్తే?

అల్పాహారానికి తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లడం అలవాటు ...

news

రోజూ అన్నం వార్చే గంజిని తాగితే..?

రోజూ అన్నం వార్చే గంజిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజు గంజి తాగడం ద్వారా ...

news

పచ్చికూరగాయ ముక్కలను తినడం వలన లాభాలేమిటి?

ఈ రోజులలో చాలామంది పిల్లలు పోషకాహారలోపం వలన రకరకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు. దీనికి ...