మలబద్దకం సమస్యకు అద్భుతమైన చిట్కా...

శుక్రవారం, 1 జూన్ 2018 (08:14 IST)

చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మరుగుదొడ్డికి వెళ్లినా గంటల తరబడి అలానే కూర్చుండిపోతారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో పెక్కుమందిలో ఎక్కువైపోయింది.
ghee
 
ఈ సమస్యతో బాధపడేవారికి రోజూ సరిగ్గా మలం బయటకు విసర్జన కాదు. ఈ కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో అవి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలంటే... అద్భుతమైన చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. 
 
ఆ టిప్ ఏంటంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపున తాగేయండి. దీంతో పేగుల్లో ఉండే మలం, వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి. వెంటనే విరేచనం అవుతుంది. ఆ తర్వాత రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు, మలబద్దకం సమస్య జీవితంలో మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నంకాదు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి... ఆ తర్వాత తాగితే...

మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ...

news

మునగాకును రసాన్ని తీసుకుంటే ఆ జబ్బులన్నీ నయమవుతాయ్...

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహరమే. అయితే మునక్కాయలను వాడినంతంగా మునగాకు మనలో చాలా మంది ...

news

జనపనార విత్తనాలు తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టేయచ్చు...

జనపనార విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగిఉంటాయి. ఇది మన శరీరానికి కావలసిన సుమారు ...

news

అవి తింటే బెడ్రూంలో పురుషుల శృంగార శక్తి అపారం...

ఇటీవల కాలంలో తీసుకుంటున్న ఆహారంలో లోపం వలన కానీ, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల గానీ ...