Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే...

గురువారం, 20 ఏప్రియల్ 2017 (20:31 IST)

Widgets Magazine

మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదాహరణకు ముల్లంగినే తీసుకోండి...
 
ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.
 
ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి.
 
ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి. 
 
ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి. 
 
పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. 
 
విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో ...

news

స్వీట్ కార్న్ తింటే వార్ధక్య ఛాయలు రావట

స్వీట్ కార్న్ తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు దూరం కావడంతో పాటు వార్ధక్య ఛాయలు రావని ...

news

వేసవిలో ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని ...

news

జామకాయ గుజ్జు-బెల్లంతో చేసిన దోసెల్ని తీసుకుంటే?

జామకాయను అంత సులభంగా తీసిపారేయకండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ...

Widgets Magazine