వర్షాకాలంలో ఇలా చేయండి.. నిద్రపోయే ముందు ఓ గ్లాస్ నీరుతాగితే...

గురువారం, 23 ఆగస్టు 2018 (12:36 IST)

సాధారణంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారినపడుతుంటారు. చీటికిమాటికి వర్షపు జల్లుల్లో తడవడం వల్ల, బయటి ప్రాంతాలతో పాటు.. ఇంటి ఆవరణమంతా చిత్తడిగా ఉండటం వల్ల అనారోగ్యంపాలవుతుంటారు. అయితే, ఇంట్లో చిన్నపాటి చిట్కాలను పాటిస్తే వర్షాకాలాన్ని కూడా ఎలాంటి అనారోగ్యాల బారినపడుకుండా వెళ్లదీయొచ్చని గృహ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
* ప్రతిరోజూ రాత్రి ముందు గోరువెచ్చని నీటిని ఓ గ్లాసు తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిపూట గుండెపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఏర్పడవు. 
 
* గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లలో ఒక టీ స్పూన్ సోంపును వేసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని ఆ నీటిని వడకట్టి అందులో టీ స్పూన్ తేనే కలుపుని ఉదయం.. సాయంత్రం.. రాత్రి వేళల్లో తీసుకొంటే అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. 
 
* అదేవిధంగా, ఒక టీ స్పూన్ మిరియాల పొడి.. టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ప్రతిరోజు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్ట తగ్గాలంటే మాంసాహారం బాగా తగ్గించాలి

పొట్ట తగ్గాలంటే గ్లాసుడు గోరువెచ్చని నీటిని నిమ్మరసంతో పాటు కాస్త ఉప్పు కలుపుకుని ...

news

తొలిరాత్రి... అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు...

దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోయే ప్రతి యువతీయువకుడి మనసుల్లో అనేక భయాలు, ఆందోళనలు, ...

news

ఓట్స్‌లో గ్లైపోసాట్ రసాయన అవశేషాలు.. తిన్నారంటే..?

బరువు పెరగమని.. డయాబెటిస్ వేధించదని.. అల్పాహారంలో ఓట్స్ లాగిస్తున్నారా? ఓట్స్‌తో తయారైన ...

news

బంగాళా దుంప రసాన్ని తీసి కళ్లపైన అలా రాసుకుంటే?

మనం నిత్యం వండుకునే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో పలు విధములైన విటమిన్లు, ఖనిజ లవణాలు ...