ఈ సీజన్‌లో ఈ ఒక్క కాయ తింటే 100 రోగాలు దరిచేరవు..

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (16:06 IST)

కాయ గురించి తెలియని వారు ఎవరుండరు చెప్పండి. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ కాయలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దానిమ్మ కాయ రసాన్ని ప్రతిరోజు రెండు స్పూన్ల చొప్పున మూడుసార్లు తీసుకుంటే మొలల వలన కలిగే రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట.
 
అలాగే కడుపులో ఉండే బద్దె పురుగుల నుంచి ఉపశమనం పొందాలంటే దానిమ్మ వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ్మ వేరు పొట్టును 50 గ్రాములు తీసుకుని దానికి నాలుగు రెట్ల నీళ్ళు పోసి పంచదార, తేనె లేక ఆముదం కొంచెం కలిపి రెండు స్పూన్ల మూడు పూట్ల తీసుకుంటే బద్దె పురుగులు మనలో నుంచి పారద్రోలవచ్చట. 
 
దానిమ్మ ఆకుల చూర్ణాన్ని, చందన చూర్ణం, తేనెతో కలిసి పెరుగుతో తీసుకుంటే గర్భస్రావాన్ని నివారించవచ్చట. అలాగే నోటి పూతను నివారించవచ్చడానికి దానిమ్మ గింజలు ఔషధంలా పనిచేస్తాయట. ఈ గింజెలకు అల్సర్‌ను నివారించే గుణం ఉంటుందట. గింజలను తినడం వల్ల ఆడవారు నెలసరి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చట. ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఆ వీడియోలోలా ప్రయత్నిద్దామంటే? ఏం చేయను?

నేటి యువతపై అశ్లీల మూవీల ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక మంది ఈ తరహా వీడియోలు చూసి.. అమితంగా ...

news

ఆర్నెల్లకోసారి దంతవైద్యుడుని సంప్రదించాలి.. లేకుంటే...

దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక ...

news

ప్రతిరోజూ దానిమ్మ పండును తీసుకుంటే?

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ-ట్యూమర్, విటమిన్ సి, ఎ, ఇ వంటి ఖనిజాలు ...

news

గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?

గ్రీన్ టీని ప్రతిరోజూ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. గ్రీన్ టీని ...