తామర గింజలు ఆరగిస్తే...

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (13:46 IST)

tamara seeds

తామరపువ్వు నుంచి వచ్చే గింజలను తామర గింజలు అంటారు. వీటిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. వీటిని కొందరు పచ్చిగానే ఉపయోగిస్తే.. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు. ఉత్తర భారతదేశంలో పండుగల సమయాల్లో వీటితో స్వీట్స్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇవి తినడం వల్ల మలబద్దక సమస్య పూర్తిగా పోతుంది. గర్భిణీలు.. బాలింతలకు నీరసం ఉండదు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది. 
 
సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బీపీ రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి.. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆహారంలో కొంత తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని ఆరగించడం వల్ల ఆకలి పెంచడమే కాకుండా డయేరియాను నివారిస్తుంది. ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వరల్డ్ ఎగ్ డే: ఆరోగ్య ప్రదాత... రుచికరం..

"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ...

news

బీరు తాగిన వెంటనే ఇవి చేస్తే ఇక వాళ్ల పని అంతేసంగతులు...

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. ...

news

మొలకెత్తిన పెసళ్లను షాపుల్లో కొనుక్కొచ్చి అలానే తినేస్తే?

మొలకెత్తిన పెసలను తీసుకోవడం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు నయం ...

news

లేత కాకర కాయలతో ఫైల్స్‌కు చెక్ పెట్టవచ్చు..

కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను ...