శాఖాహారుల్లోనే ఆ సామర్థ్యం ఎక్కువట

శుక్రవారం, 12 మే 2017 (21:11 IST)

vegetables

శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో మహా దిట్ట అంటున్నారు పరిశోధకులు, ఎందుకంటే మాంసాహారం తీసుకునేవారి లైంగిక జీవితం ఏమంత బాగుండదంటున్నారు. కానీ మాంసాహారులు దీనిని ఖండిస్తున్నారు. వారి వాదన ఏంటంటే శాఖాహారులు లైంగిక సామర్థ్యంలో చాలా బలహీనంగావుంటారని వీరి వాదన. 
 
శాఖాహారం తీసుకునేవారిలో జింక్ లోపించి వారిలోని టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుంది. ఈ శాఖాహారం తీసుకోవడంవలన వారిలో లైంగిక కోరికలుకూడా ఏమంతగా వుండవని స్లెట్ అనే పరిశోధకుడు తెలిపారు. 
 
వీరిలో లాస్ ఆఫ్ పీరియడ్స్ (ఎమోనోరియా) అనే జబ్బు వస్తుందని దీనివలన టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతేకాకుండా మహిళల్లో వారి యోని కండరాలు బలహీనంగా వుంటాయని పరిశోధనల్లో తేలినట్లు ఆయన పేర్కొన్నారు. 
 
మాంసాహారం తీసుకునేవారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు. కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువగానే వుంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలిందని పేట్ అనే పరిశోధకుడు తెలిపారు. 
 
కానీ శాఖాహారం తీసుకునేవారిలోకూడా మంచి సామర్థ్యం వుంటుందని మనం భావిస్తే చాలామంది మహిళా మోడల్స్, హీరోయిన్లు తరచుగా మాంసాహారాన్ని తీసుకుంటుంటారని పరిశోధనల్లో తేలినట్లు పేటా పేర్కొన్నారు.  
 
కాబట్టి లైంగిక సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే పుష్టికరమైన ఆహారంతోబాటు మీ మానసిక, ఆరోగ్య పరిస్థితికూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు మానసికంగాకూడా బలంగా వుండాలని వారు పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గ్రీన్ టీ ఆకులతో అందం... స్త్రీలకే కాదు పురుషులకు కూడా...

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఆరోగ్యానికే కాదు ...

news

ఇలా చేస్తే జుత్తు రాలిపోదు కదా బట్టతలకి దూరంగా ఉండొచ్చు...

చాలా మందికి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. కొందరికి వాడే నీరు పడక జట్టు రాలిపోతుంది. ...

news

క్లియోపాత్రనే మెప్పించిన కలబంద.. ఆరు వేల సంవత్సరాలుగా మనిషికి ఉత్తమ సేవ

గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో కలబంద విస్తారంగా పెరుగుతోంది. తొలుత ఈ ...

news

మీ ఇంట్లో పూలచెట్లు లేవా...? ఐతే ఆ శక్తి...

ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. ...