బీరకాయతో వడ

FileFILE
కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి... పేస్ట్
ఉల్లి తరుగు... అరకప్పు
బీరకాయ తరుగు... ఒక కప్పు
కొత్తిమీర తరుగు... అర కప్పు
బియ్యపు పిండి... ఒక కప్పు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
Ganesh|
బీరకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగుల్ని బియ్యం పిండితో కలిపి గారెల పిండి ముద్దలా చేసుకోండి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గారెల షేప్‌లా చేసి నూనెలో బ్రౌన్ కలర్‌ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే బీరకాయ వడ రెడీ అయినట్లే...! ఈ బీరకాయ వడలకు గ్రీన్ చట్నీగానీ, చిల్లీ సాస్‌ను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.


దీనిపై మరింత చదవండి :