బీరకాయ బజ్జీ

Gulzar Ghouse|
కావలసిన పదార్థాలు
బీరకాయలు : 150 గ్రాములు
శెనగపిండి : 250 గ్రాములు
బియ్యంపిండి : 250 గ్రాములు
ఉప్పు : తగినంత
సోడా ఉప్పు : కొద్దిగా
నూనె : 250 గ్రాములు
వాము : కొద్దిగా

తయారుచేయువిధానం... బీరకాయలపై తోలు తీసి చిన్నముక్కలుగా రౌండ్‌గా కోసి ఉంచుకోవాలి. శెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, సోడా ఉప్పు కలిపివుంచాలి. బాండల్లో నూనె వేసి కాగిన తరువాత ఒక్కొక్కముక్కను వేసి తీయాలి.


దీనిపై మరింత చదవండి :