శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (12:20 IST)

ఆ స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడితే గర్భవతులవుతారట.. ఎలా.. ఎక్కడ?

స్విమ్మింగ్ పూల్‌కు, గర్భం దాల్చడానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? నిజమే... ఆ స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడేందుకు దిగే యువతులు ఏకంగా గర్భవతులవుతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
ప్రపంచంలోనే అరుదైన వ్యాధుల్లో 'స్పెర్మాఫోర్టిస్' అనేది కూడా ఒకటి. ఈ వ్యాధి సోకిన వారి వీర్యం సాధారణ పురుషులతో పోలిస్తే వేల రెట్లు అధిక నాణ్యతతో ఉంటుంది. వీర్య కణాల సంఖ్య కూడా అంతే భారీగా ఉంటుంది. పైగా ఈ కణాలకు వాటర్ రెసిస్టెన్స్ బలమూ ఉంటుందట. ఎక్కువ కాలం జీవించి ఉంటాయట. 
 
అటువంటి వ్యాధి ఉన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, సదరు స్విమ్మింగ్ పూల్‌లో వీర్యస్ఖలనం ఉంటాడని, దాని ఫలితంగానే అందులో దిగిన వారికి గర్భం వచ్చిందని తేల్చారు. తమ తప్పు లేకుండానే గర్భం దాల్చిన ఈ 16 మందిలో ఇద్దరు మాత్రం బిడ్డను కనేందుకే నిర్ణయించుకోగా, మిగతావారు మాత్రం అబార్షన్ వైపు మొగ్గు చూపారట. 
 
ఇది ఫ్లోరిడాలో జరిగింది. ఒక వ్యక్తి వదిలిన వీర్యకణాలతో ఏకంగా 16 మంది యువతులు గర్భందాల్చడం గమనార్హం. వీరంతా 13 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికలు ఒకేసారి గర్భవతులయ్యారు. విషయం ఆరా తీస్తే, వారు చేసిన తప్పేమీ లేదు. ఓ పార్టీకి వెళ్లి వెళ్లిన వారంతా అక్కడి స్విమ్మింగ్ పూల్ లో సేదదీరడమే వారు చేసిన తప్పని నిర్ధారించారు.