Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ బాయ్‌ఫ్రెండ్‌ను నాకిస్తే రూ.కోటిన్నర ఇస్తా... ఓ సంపన్న కుటుంబ మహిళ ఆఫర్

శుక్రవారం, 19 మే 2017 (13:54 IST)

Widgets Magazine
new currency

గతంలో జగపతి బాబు, ఆమని హీరోహీరోయిన్లుగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "శుభలగ్నం". వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో తన మనసుకు నచ్చిన జగపతి బాబును వివాహం చేసుకునేందుకు ఆమనికి.. మరో హీరోయిన్‌గా నటించిన రోజా కోటి రూపాయల ఆఫర్ ఇస్తుంది. అచ్చం.. ఇలాంటిదే ఇపుడు జరిగింది. తన మనసుకు నచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళ... బాయ్‌ఫ్రెండ్ లవర్‌కు రూ.కోటిన్నర ఆఫర్ చేసింది. ఈ సంఘటన మలేషియాలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'శుభలగ్నం' సినిమా చూశారా?...మనసుకు నచ్చిన జగపతిబాబును వివాహం చేసుకునేందుకు ఆమనికి రోజా కోటి రూపాయలు ఆఫర్ చేస్తుంది. అచ్చం ఇలాంటి ఘటనే మలేసియాలో చోటుచేసుకుంది. దీంతో అతనిని ఎలాగైనా ముగ్గులోకి దింపాలని జోసీ నిర్ణయించుకుంది. దీంతో డ్యానీ ప్రియురాలు సేకరించి.. ఆమె వద్దకు వెళ్లి కోటిన్నర రూపాయలు ఇస్తాను...నీ బాయ్‌ ఫ్రెండ్‌‌ను నాకు వదిలెయ్ అని ఆఫర్ ఇచ్చింది. 
 
దీంతో బిత్తరపోయిన జోయి... దీని గురించి సోషల్ మీడియాలో పెడుతూ, 'నీ కోటిన్నర నాకు అక్కర్లేదు... మేము విడిపోయినా అతడు నావాడనే సంతృప్తి నాకు మిగిలే ఉంటుంది. అయినా నేను అతనిని ఎందుకు వదులుకోవాలి? నీకు డబ్బున్నంత మాత్రాన అతని ప్రేమను త్యాగం చెయ్యాలా? సరే నాకు బ్రేకప్ ధర చెప్పావు. బాగుంది. మరి నువ్వు అతనిని పూర్తిగా వదిలేయడానికి ఎంత కావాలో చెప్పు నేను చెల్లిస్తాను' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పటాస్, జబర్దస్త్ మండుతున్నాయి... రామోజీరావు ఇంత దిగజారాల్సిన అవసరం వుందా...?

రామోజీరావు అనగానే మీడియా మొఘల్ అని చటుక్కున చెప్పేస్తారు. మీడియాలో ఆయన ఓ సంచలనం. తెలుగు ...

news

రోజాకు రైతు స్పెల్లింగ్ తెలియదు... సోమిరెడ్డి ఎద్దేవా...

రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు ...

news

తన ఊరివాడే అని ఆదరిస్తే.. అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపాడు..

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు ...

news

బీజేపీ మంత్రులను పక్కనబెట్టిన చంద్రబాబు... టీడీపీ - బీజేపీ మైత్రి చెడినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారులో బీజేపీకి ...

Widgets Magazine