Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్‌కు వస్తున్నారు..

మంగళవారం, 8 ఆగస్టు 2017 (18:22 IST)

Widgets Magazine
Ivanka Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆహ్వానించిన మేరకు ఆమె భారత్ విచ్చేయనున్నారు. న‌వంబ‌ర్‌లో హైదరాబాదులో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ (జీఈఎస్‌)కు ఆమె హాజరు కానున్నట్లు సమాచారం. ఈ స‌దస్సుకు నాయ‌క‌త్వం వ‌హించాల్సిందిగా ప్ర‌ధాని మోడీ గ‌తంలో ఆమెను కోరారు.
 
తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఇవాంకా, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ త‌న భ‌ర్త జేరెడ్ కుష్న‌ర్‌తో క‌లిసి ట్రంప్‌కి స‌ల‌హాలివ్వ‌డానికే ఆమె ప్రాధాన్య‌మిస్తారు. స్వతహాగా ఆమెకు 300 మిలియన్ల డాలర్ల ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.
 
ఇందుకోసం ఆమెగానీ, తన భర్త గానీ ఎలాంటి జీతభత్యాలు తీసుకోవట్లేదు. భారతదేశంలో ఈ సదస్సుకు హాజరయ్యే అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని తనను మోడీ కోరినందుకు ఇవాంకా ధన్యవాదాలు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..

పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను ...

news

ధర్మయుద్ధం కొనసాగుతుంది.. కమల్‌ హాసన్‌కు ఆ హక్కుంది: ఓపీఎస్

రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నటుడు కమల్‌హాసన్‌కు ఉందని, అయితే ...

news

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ ఎక్కడ?

వీడియో గేమ్ కోసం బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న సంఘటన ఒకటి జరిగింది. అదీకూడా తండ్రి ఈ ...

news

పట్టపగలే.. భార్యపై కత్తితో వేటు వేసిన భర్త.. (వీడియో)

మహిళలకు దేశంలో భద్రత కరువైంది. అత్యాచారాలు, గృహహింసలు, వేధింపులు ఇలా రోజూ ఏదో రూపంలో ...

Widgets Magazine