Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కీటకాలపై అమితమైన ప్రేమ.. ఆ వీడియోలతో అడ్రియా ఫేమస్.. ఎఫ్‌బీకి 2.70లక్షల లైకులు

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:44 IST)

Widgets Magazine

సోషల్ మీడియా ప్రభావంతో ఏది తోచితే దాన్ని పోస్ట్ చేయడం.. అభిప్రాయాలను పంచుకోవడం, ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. వింతలు విశేషాలు కూడా అందులో పొందుపరుస్తున్నారు. మీడియా కంటే వేగంగా సోషల్ మీడియా దూసుకుపోతోంది. తాజాగా జర్మనీకి చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాగా ఫేమస్ అయిపోయాడు. 
 
ఇంతకీ ఏం చేశాడంటే? జర్మనీకి చెందిన అడ్రియన్ కోజాకీవిజ్ అనే ఇతగాడు కీటకాలను పెంచాడు. అదే అలవాటుగా పెట్టుకున్నాడు. వాటిపై ప్రేమను కనబరిచి.. వాటితో ఆడుకుంటాడు. శరీరంపై ఎక్కించుకుని సరదాపడుతుంటాడు. ముఖంపై అవి పరిగెడుతుంటే హ్యాపీగా ఫీలవుతాడు. ఇలా అతడు పెంచిన కీటకాలతో ఆడుకునే వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లలో పోస్టు చేస్తుంటాడు. దీంతో అడ్రియా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.
 
ఇందులో భాగంగా అతడి ఫేస్‌బుక్‌ పేజీకి 2.70 లక్షల లైకులున్నాయి. అతడి ఇన్‌స్టా గ్రాం ఖాతాను 55 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో అతడి వీడియోలను వేలాదిమంది చూస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళలు ప్యాంట్, షర్ట్ ధరిస్తే ఆ రోగాలు తప్పవ్.. క్యాంటీన్లో తాడు కట్టేస్తే బెస్ట్..

పురుషుల మాదిరిగా దుస్తులు ధరించే బాలికలు పురుషుల్లాలాగానే ప్రవర్తించడం మొదలెడతారని.. వారి ...

news

వాళ్లిద్దరి బాటలో పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం పీఠం ఎక్కేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ...

news

శశికళకు ప్రజలు ఓట్లేయలేదు... అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే : దీప

అన్నాడీఎంకే శశికళ ముఖం చూసి ప్రజలు ఓట్లేయలేదని దివంగత జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ...

news

తమిళనాడు సీఎంగా శశికళ ఎన్నిక... అన్నాడీఎంకే నేతల లోగుట్టు కథ ఇదే...

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను అన్నాడీఎంకే నేతలంతా కలిసి ఏకగ్రీవంగా ...

Widgets Magazine