Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:36 IST)

Widgets Magazine
afghan woman

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు చెవులను కసాయి భర్త కోసేశాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
జరీనా అనే 23 యేళ్ల మహిళ... తమ ఇంటి పొరుగున ఉన్న వ్యక్తితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. దీన్ని ఆమె భర్త చూసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. దీంతో భార్య చెవులను అత్యంత కిరాతకంగా ఆ కసాయి భర్త కోశాడు. రెండు చెవులు కోయడం వల్ల తీవ్రంగా గాయపడిని జరీనా మజార్ ఐ షరీఫ్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
 
13 ఏళ్ల వయసులోనే పెళ్లాడిన తనను భర్త చెవులు కోసినందున అతన్ని కఠినంగా శిక్షించాలని, అతనికి తాను విడాకులు ఇస్తానని జరీనా పేర్కొంది. భార్య చెవులు కోసి పారిపోయిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాలిబన్ల పాలన ముగియడంతో మళ్లీ అప్ఘనిస్థాన్ దేశంలో మహిళలపై అరాచకాలు ఎక్కువయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాంసం కొంటున్నారా? కనీస శుభ్రత పాటించట్లేదు.. జరజాగ్రత్త..

మాంసం కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. మాంసం అమ్మకాల్లో చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ...

news

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో ...

news

ప్రేమకు నో చెప్పారని.. కళాశాలలో నిప్పంటించుకున్న ప్రేమ జంట.. 70శాతం?

ప్రేమకు రెండు కుటుంబాల వారు అభ్యంతరలం చెప్పారనే మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ...

news

బెంగుళూరులో దారుణం.. రోగిపై ఆంబులెన్స్‌లో అత్యాచారం...

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ...

Widgets Magazine