ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయింది.. ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు.. (వీడియో)

మంగళవారం, 10 అక్టోబరు 2017 (14:50 IST)

గ్రహాంతరవాసులున్నారని.. వారి రూపాలు ఇలా వుంటాయని.. ఫోటోలు విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ఏలియన్‌ను ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ తాజాగా గాయపడిన ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. 1947లో అమెరికా, మెక్సికోలోని రోస్‌ వెల్‌ ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా వెల్లడించింది. 
 
కానీ మరికొందరైతే ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయిందని.. అది ఏలియన్‌‌ల అంతరిక్ష నౌక అని అంటున్నారు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. అప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ పేలుడు సందర్భంగా అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు స్ట్రెచర్‌పై ఏలియన్‌ను స్వయంగా తరలించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మీరూ చూడండి.


 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబు ముఖారవిందాన్ని చూసి అవి రావు... జగన్ మోహన్ రెడ్డి

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ...

news

కేరళలో తొలి దళిత పూజారి యదు కృష్ణన్...

కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ...

news

తల్లిపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో ప్రాణం తీశాడు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. ...

news

శశికళ భర్త కోసం బ్రెయిన్ డెడ్ యువకుడి కిడ్నాప్...

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త ...