శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 మే 2015 (17:04 IST)

ఆర్మీ సోల్జర్ పాపం పండింది: వైర్ లెస్ సిగ్నల్స్ లేని దగ్గర డ్యూటీ!

కామంతో కళ్లు మూసుకుపోయిన ఆర్మీ సోల్జర్‌ పాపం పండింది. నవీన్ సింగ్ అనే తన సహోద్యోగి అయిన ఆర్మీ అధికారి భార్యను అభ్యంతరకరమైన రీతిలో రహస్యంగా చిత్రీకరించాడు. దీంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. 
 
ఆమె తన భర్తతో కలిసి ఎస్టీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని ఎస్టీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా.. నవీన్ సింగ్ బిస్త్ అనే సోల్జర్‌కు లక్నోలోని ఆర్మీ బేస్‌లో వైర్ లెస్ సిగ్నల్స్ దగ్గర డ్యూటీ వేశారు.