Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గే మ్యారేజ్‌లపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.. అంతే పెళ్లి రద్దైంది.. ప్రధాని కూడా?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:02 IST)

Widgets Magazine

ఆస్ట్రేలియాలో గే మ్యారేజ్‌లకు చట్టబద్ధత లేదు. అలాంటిది ఫేస్‌బుక్ ద్వారా స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ఓ యువతి కోరింది. అంతే ఆ ఫేస్‌బుక్ పోస్టు ఆమె వివాహాన్ని రద్దయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టే ఆమె కొంపముంచింది. ఇంకా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కూడా ఆ పోస్టును సమర్థించారు. దీంతో సదరు మహిళ ఖంగుతింది.
 
వివరాల్లోకి వెళితే.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్దతిస్తూ ఓ యువతి ఎఫ్‌బీలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వివాహాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆపై తన  ప్రియుడిని వివాహం చేసుకునేందుకు బల్లారట్‌లోని చర్చికి వచ్చింది. 
 
వివరాలు తెలుసుకున్న మతపెద్దలు ఆమె ఫేస్‌బుక్ పోస్టు వివరాలు తెలియరావడంతో వారి పెళ్లిని రద్దు చేశారు. దీంతో స్వలింగ సంపర్కులపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన యువతి షాకైంది. అంతేగాకుండా ఆమె కామెంట్లపై ప్రధాని స్పందించారు. పెళ్లిని రద్దు చేసిన చర్చి నిర్ణయాన్ని స్వాగతించారు. పెళ్లిని ఆపి వారు మంచి పని చేశారని కొనియాడారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అలాంటి వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే... ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రపంచంలో ఉన్న గొప్ప నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ...

news

కిమ్ జాంగ్.. జపాన్ ప్రజలను ఎలా పరిగెత్తించేలా చేశాడో తెలుసా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, ...

news

జగన్ అక్రమాస్తులు ప్రభుత్వానికి ఇచ్చేయాలి.. అగ్రిగోల్డే బెటర్: చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను వైకాపా చీఫ్ ...

news

గుర్మీత్‌‌ తప్పించుకునేందుకు ఐడియా ఇచ్చిన పోలీసులు.. శృంగారం లేకుండా పిచ్చిపిచ్చిగా?

అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ...

Widgets Magazine