Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యోగా క్లాసులకెళ్లిన ఆ జంట.. బీచ్‌లో ఏం చేస్తుందో చూడండి (Video)

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:35 IST)

Widgets Magazine
yoga love

ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం తెలియని యువతీయువకులు ఉండరు. నిజానికి ఇతర విషయాలపై అవగాహన ఉన్నా లేకపోయినా... ప్రేమపై మాత్రం నేటి యువతరానికి మంచి పట్టుంది. అయితే, ప్రేమించడం అనేది ఓ విభిన్న అనుభూతి. అలాగే, తమ మనసులోని ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించడం కూడా అతి పెద్ద సవాల్. ఎందుకంటే ప్రపోజ్ చేసే విధానం నచ్చకపోతే.. ఎదుటి వ్యక్తి ఆ ప్రేమను అంగీకరించకపోవచ్చు. 
 
అందుకే విభిన్న రీతుల్లో ప్రేమను వ్యక్తపరుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, ఓ వింత విచిత్ర పని చేసే మరో జంట వార్తల్లోకెక్కింది అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఓంట. అలెక్ హోరాన్ అనే వ్యక్తి.. తన ప్రేయసి స్టెఫ్ గార్డెనర్‌కు ఓ బీచ్‌లో ఊహించని రీతిలో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 
 
యోగా క్లాసుల్లో ప్రదర్శనలు ఇచ్చే ఆ జంట.. రోజూ లాగానే బీచ్‌లో యోగా మొదలు పెట్టారు. యోగాలో తనపై స్టెఫ్ ఉన్న సమయంలో కెమెరాలో వీడియో తీస్తూ... లవ్ ప్రపోజ్ చేశాడు అలెక్. ఊహించని రీతిలో ప్రేమను వ్యక్తపరచడంతో ఒక్కసారిగా ఉద్విగ్నంలో మునిగిపోయిందామె. దానికి సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Hawaii Couple Romantic Yoga Love Expression

Loading comments ...

తెలుగు వార్తలు

news

అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన ...

news

దైవదూషణకు పాల్పడ్డాడనీ.. సొంత అన్నను కాల్చిచంపిన అక్కాచెల్లెళ్లు... ఎక్కడ?

దైవ దూషణకు పాల్పడ్డాడని పేర్కొంటూ అక్కాచెల్లెళ్ళు సొంత అన్నను కాల్చపడేశారు. ఈ దారుణం ...

news

తరగతి గదిలో పొడిచి.. పొడిచి.. ఉపాధ్యాయురాలి హత్య.. హంతకుడు కూడా టీచరే..

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఓ టీచర్ దారుణ హత్యకు గురైంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ...

news

'ఏ ఫర్ అమ్మ.. బి ఫర్ బాయ్'... బెంగుళూరు జైలులో చిన్నమ్మ అంగ్ల పాఠాలు

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ...

Widgets Magazine