Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్‌ఖైదాకు వారసుడు వచ్చాడు.. చాలా తెలివైనవాడు.. అందగాడు..

సోమవారం, 29 మే 2017 (09:18 IST)

Widgets Magazine

ప్రపంచ దేశాలను వణికించిన అల్‌ఖైదా ఒసామా బిన్ లాడెన్ హత్యతో కథ ముగిసిందనుకున్నారు అందరూ.. కానీ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మళ్లీ బలం పుంజుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా అల్ ఖైదాకు వారసుడు రావడమే. 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ రంగంలోకి రావడంతో పలు దేశాల నిఘా సంస్థలు అంశంపైనే దృష్టి సారించాయి. హమ్జా అల్‌ఖైదా ఒకప్పటి అధినేత అయిన ఒసామా బిన్ లాడెన్ కుమారుడే కావడం గమనార్హం. 
 
అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్రనాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ''గుహ నుంచి వచ్చిన సింహమ"ని అల్ జవహరి అభివర్ణించారు. నిజానికి ఒసామాకు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండేది. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం.
 
కొంతకాలం ఖైరియా పశ్చిమ పాకిస్థాన్‌లో కూడా నివసించాడు. ఆయనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలిసింది. అయితే ఆయన ఫొటో ఎక్కడా బయటపడలేదు. మృదుభాషి, చాలా తెలివైనవాడు, అందగాడని అందరూ అంటారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Son Father Shoes Alqaeda Bin Laden Terror Attacks

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహానాడుకు రాని ఎన్టీఆర్ కుటుంబీకులు.. పార్టీ శ్రేణుల్లో మొదలైన చర్చ?

మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం ...

news

మాహిష్మతి రాజ్యాన్ని అంత భారీగా ఎందుకు నిర్మించాం.. ఇతర రాజులు, దూతలను భయపెట్టాలనే: రాజమౌళి

బాహుబలి-2 చిత్రంలో మాహిష్మతి రాజ్యం ఎంత పెద్దదంటే ఇంతవరకు భారతీయ చిత్ర రంగంలోని ఏ సినిమా ...

news

నైరుతి రుతుపవనం ముందుగా వస్తోందంటే ప్రమాదమేనా... తర్వాత కరువు తప్పదా

మండువేసవిలో మలయమారుతం చల్లగా తాకితే వచ్చే ఆ సంతోషానుభూతిని మాటల్లో వర్ణించలేము. ఉక్కపోతతో ...

news

కుక్కల గుంపును ఇలా బెదరగొట్టి తరమాలి అని సినిమా చూపించిన పిల్లగాడు

ఉన్నట్లుండి మీమీదికి కుక్కల గుంపు ఒకటి వచ్చి ఎగాదిగా చూస్తే పెద్దవాళ్లకు సైతం ...

Widgets Magazine