Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలిసినోళ్లే కదా అని కారెక్కితే చెరిపేశారు : దివ్యాంగురాలిపై లైంగికదాడి

మంగళవారం, 27 జూన్ 2017 (20:16 IST)

Widgets Magazine
woman rape

తెలిసినోళ్లే కదా అని కారెక్కిన ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి, పది రోజులపాటు ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ దారుణం ఫ్లోరిడాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఫ్లోరిడాకు జేమ్స్‌ ఎర్గోడన్(37), జానీ టిండాల్(36)లు మంచి స్నేహితులు, పైగా పచ్చి తాగుబోతులు. మే చివరి వారంలో వారు సెంట్రల్ ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఒక మహిళ వారికి పరిచయమైంది. ఆమె సెంట్రల్ ఫ్లోరిడా నుంచి సౌత్ ఫ్లోరిడాకు వెళ్లేందుకు సిద్ధమైంది.
 
ఈ విషయం తెలుసుకున్న ఆ తాగుబోతులు తమ కారులో లిఫ్ట్ ఇచ్చామని చెప్పడంతో వారిని నమ్మి కారెక్కింది. ఆ తర్వాత ఆ మహిళను వారు పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఆమెకు ముందుగా మత్తు మందు ఇచ్చి ఒక హోటల్‌కు తీసుకెళ్లి పదిరోజులపాటు ఆమెపై లైంగిక దాడి చేశారు. 
 
విడిచిపెట్టాలని ఆమె కోరినప్పుడల్లా ఆమెను తీవ్రంగా కొట్టేవారని పోలీసులు చెబుతున్నారు. పది రోజుల తర్వాత ఆమెను అమ్మేయాలనే ఉద్దేశంతో ఆమెను సెంట్రల్ ఫ్లోరిడాకు తీసుకువచ్చారు. అప్పుడామె చాకచక్యంగా కారులో నుంచి దూకేసి పోలీసులను ఆశ్రయించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శిరీషకు నా భర్తకు లింకులేదన్న రచన: శిరీష సూసైడ్ వెనక బలమైన కారణం ఉంటుందన్న తేజస్విని

ఆర్జే స్టూడియోలో మరణించిన శిరీష ఆత్మహత్య కేసులో ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. శిరీషది ...

news

పుత్రులు పెరిగినా వివాహేతర సంబంధం కొనసాగించింది.. ప్రియుడితో పాటు బలైపోయింది.. ఎలా?

పుత్రులు పెద్దవారైనప్పటికీ.. వివాహేతర సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ తల్లి బలైపోయింది. ...

news

బావిలో నీరెత్తెందుకు వెళ్లిన భార్యను దూషించాడు.. అంతే ఇనుపరాడ్లతో దాడి చేశాడు..

భార్యతో ఫోనులో మాట్లాడుతుండగా... అనామకులు ఇనుపరాడ్లతో దాడి చేసి పరారైనారు. తలకు వెనుక ...

news

ఇంద్రాణిని కూడా చితక్కొట్టారంట : కోర్టులో పిటీషన్

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ...

Widgets Magazine