13 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన బాలుడు.. వారిద్దరికీ పెళ్లి చేసిన పెద్దలు?

మంగళవారం, 25 జులై 2017 (15:14 IST)

చైనాలో 13 ఏళ్ల బాలికను 13 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. బాలికను ప్రేమలో పడేసి.. శారీరకంగా కలిసిన ఆ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. ఆ ఇద్దరు మైనర్లకు వారి తల్లిదండ్రులు వివాహం చేసిపెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. చైనా హైనన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలిక గర్భం ధరించింది. ఆ బాలికకు అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడితో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో గ్రామ ప్రజలు.. తల్లిదండ్రులు వారికి వివాహం చేసి పెట్టారు. ఈ గ్రామంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. 
 
బాల్య వివాహాలు చేయడం సప్రదాయ పద్ధతి అని గ్రామ ప్రజలు అంటున్నారు. అమ్మాయిలు ఎదిగాక పెళ్లి చేయడం తప్పు లేదని.. ప్రస్తుతం వివాహం చేసి పెట్టిన జంట ఇప్పటికే ఒక్కటైందని.. బాలిక గర్భవతి కావడంతో వారిద్దరికీ వివాహం చేసిపెట్టినట్లు గ్రామస్థులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :  
Boy 13 Years Marriage Pregnant China Girl Friend

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనీ... స్నేహితులతో రేప్ చేయించాడు.. ఎక్కడ?

తాను ప్రేమించి.. శారీరంగా వాడుకున్న యువతిని ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న కోపంతో ...

news

కన్నబిడ్డకు కన్యత్వ పరీక్షలు చేయించి... విటులకు అమ్మేసిన తల్లి

రకరకాల కారణాలతో కన్నబిడ్డలను అమ్మేసుకునే తల్లిదండ్రుల కథలు చాలానే విని ఉంటాం. అధిక ...

news

భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్‌కు రాజ్యాభిషేకం

భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయనతో భార‌త ...

news

డీఎస్పీని రాళ్ళతో కొట్టి చంపిన ఉగ్రవాది ఎన్‌కౌంటర్...

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపిన ఉగ్రవాదిని ఆ ...