Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

1985.. ఎయిరిండియా కనిష్క కూల్చివేత.. 329 మంది మృతి.. నిందితుడు విడుదల

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:45 IST)

Widgets Magazine
flight

జూన్ 23 న 329 మందితో కెనడా-మాంట్రియల్-ఢిల్లీ రూట్ లో వెళ్తున్న ఎయిరిండియా విమానం కనిష్క (182)ను బాంబులతో మిలిటెంట్లు పేల్చివేశారు. నాడు కెనడా చరిత్రలోనే ఇదో మాస్ మర్డర్ గా మిగిలింది. ఈ ఘటనలో విమాన సిబ్బందితో పాటు 329 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మిలిటెంట్లు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి దోషి అయిన ఇందర్జిత్ సింగ్ రేయాత్‌ని జైలు శిక్ష నుంచి కెనడాలోని పెరోల్ బోర్డు విముక్తి కల్పించింది. 
 
సిక్కు ఇమ్మిగ్రెంట్ అయిన ఇతగాడు తొమ్మిదేళ్ళ జైలుశిక్షలో ఇప్పటికే సుమారు ఆరేళ్ళు శిక్ష అనుభవించగా.. నాటి విమాన ఘటన.. బాంబింగ్ కేసు దోషుల్లో ఇందర్జిత్ ఒక్కడే మిగిలిపోయాడు. 2011లో ఇతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గత ఏడాది విడుదలైనప్పటికీ.. గృహనిర్భంధం చేశారు. కానీ ఈ  కేసులో ఒక్కడే దోషిగా తేలిన ఇందర్జిత్ కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫూటుగా తాగిన ఫ్రెండ్స్.. డ్యాన్స్ చేసేందుకు నో చెప్పాడని స్నేహితుడినే చంపేశాడు..

ముంబై నగరంలో మహిళలపై అఘాయిత్యాలతో పాటు నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. తాను కోరిన పాటకు ...

news

జైల్లో పడ్డా గెలిచిన చిన్నమ్మ... 15 రోజుల్లో పళని ప్రభుత్వం పడిపోతుందా?

జయలలిత సమాధిపై శశి కసిగా కొట్టిన దెబ్బ సాక్షిగా బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ...

news

చిన్నమ్మ ఎఫెక్ట్.. గూగుల్ రివ్యూలో కిందిస్థాయికి పడిపోయింది.. భద్రత నో అంటూ..?

చిన్నమ్మ శశికళ ఎఫెక్ట్‌తో గోల్డెన్ బే రెసార్ట్‌కు చెడ్డపేరొచ్చింది. ఒక్కసారిగా గోల్డెన్ ...

news

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ ...

Widgets Magazine