Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డోక్లామ్‌ వద్ద చైనా దూకుడు.. భారత్ చర్యలు భేష్.. అమెరికా

ఆదివారం, 28 జనవరి 2018 (11:00 IST)

Widgets Magazine
india - china

డోక్లామ్‌కు అతిదగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తర్వాత.. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌కు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమేఘాల మీద ఓ రన్ వేను నిర్మించి దాదాపు 40 యుద్ధ విమానాలను చైనా అక్కడికి పంపింది.

అయితే చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డోక్లామ్‌కు సమీపంలోని పశ్చిమ బెంగాల్‌లో వున్న హసీమర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను భారత్ భారీగా అభివృద్ధి చేసింది. 
 
సుఖోయ్ యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. దాదాపు 30 విమానాలను అక్కడకు పంపింది. సుఖోయ్‌లతో  పాటు బ్రహ్మోస్ క్షిపణలను కూడా చేర్చింది. దీంతో వెనక్కి తగ్గిన చైనా.. తమ యుద్ధ విమానాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. 
 
ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా నిఘా శాటిలైట్లు కూడా గమనించాయి. చైనా దూకుడుగా వ్యవహరించినా.. భారత్ సంయమనంగా వ్యవహరించిందని.. భారత్ తీసుకున్న చర్యలు భేష్ అంటూ అమెరికా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తా.. ప్రధాని వద్దకు వెళతా: పవన్

రాయలసీమ సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తానని.. అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే ...

news

2019 ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తానంటే : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో తన మద్దతుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ...

news

బీజేపీతో పొత్తుకు తెదేపా రాంరాం... చంద్రబాబు ఏమన్నారు?

రాష్ట్రంలో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు ...

news

అధికారం కంటే సమస్యలు తీర్చడమే ముఖ్యం : పవన్ కళ్యాణ్

తనకు అధికారం కంటే రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తీర్చడమే ముఖ్యమంత్రి జనసేన పార్టీ ...

Widgets Magazine