Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పర్వతాన్ని కదిలించడం సులభం.. కానీ పీపుల్స్ ఆర్మీతో పెట్టుకోవద్దు : భారత్‌కు చైనా వార్నింగ్

సోమవారం, 24 జులై 2017 (13:48 IST)

Widgets Magazine
india - china

సిక్కిం భూభాగమైన డోక్లాంలో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణంతో భారత్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ క్వీన్ సుతిమెత్తగా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. ద‌ళాల‌ను ముందుకు పంపి మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌ద్దు అని, ఊహాలోకంలో విహ‌రించ‌రాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. 90 ఏళ్ల పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీనీ ఎవ‌రూ ఏమీ చేయ‌లేరని, త‌మ ప‌ట్టుద‌ల కూడా స‌డ‌ల‌లేదు అని, ప‌ర్వ‌తాన్ని క‌దిలించ‌డం సులువు కానీ, పీపుల్స్ ఆర్మీతో పెట్టుకోవ‌డం అంత ఈజీ కాద‌ని వ్యాఖ్యానించడం గమనార్హం.
 
డోక్లామ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలంటే భార‌త త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, ఆ త‌ర్వాతే స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తామ‌న్నారు. బోర్డ‌ర్ ద‌గ్గ‌ర శాంతి ఉంటేనే మిగితా ప్రాంత‌మంతా శాంతియుతంగా ఉంటుంద‌ని వూ క్వీన్ అన్నారు. చైనాను త‌క్కువ‌గా అంచ‌నా వేసి మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌న్నారు. డోక్లామ్ స‌మ‌స్య‌తో ఇరు దేశాల మ‌ధ్య టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. వివాదాస్ప‌ద డోక్లామ్ ప్రాంతంలోనే చైనా ద‌ళాలు రోడ్డును నిర్మిస్తున్నాయి. జాతీయ భ‌ద్ర‌త‌ను, స‌మ‌గ్ర‌త‌ను కాపాడేందుకు చైనా వెనుక‌డుగు వేయ‌దన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్తను వదిలి ప్రియుడి చెంతకొచ్చిన ప్రియురాలు.. ప్రేమికులను గొంతుకోసి చంపేశారు...

రెండు నెలల క్రితం కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ వివాహిత తాను ప్రేమించిన ప్రియుడి చెంతకు ...

news

కరీంనగర్‌లో వ్యభిచారం : సండే పార్టీ పేరుతో ఓ యువతి.. ఐదుగురు విటుల ఎంజాయ్

కరీంనగర్‌లో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. ...

news

చపాతీలు గుండ్రంగా లేవని.. 4 నెలల గర్భిణీని కొట్టి చంపేసిన భర్త.. కుమార్తెను?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై ముక్కూ మొహం తెలియని వ్యక్తులే కాదు.. ...

news

అది మేకపిల్ల కాదు.. రాక్షసి :: భయంతో పరుగులు తీసిన జనం! (Video)

అది మేకపిల్ల కాదు.. రాక్షసి అంటూ భయంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. ...

Widgets Magazine