Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓ మైగాడ్... ఒక్క క్షణం ఆలస్యమైతే? (వీడియో)

గురువారం, 18 జనవరి 2018 (08:44 IST)

Widgets Magazine
swimm in ice water

చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేంతగా సాహసాలు చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇదే తరహా రిస్క్ చేశాడు. అయితే, అతని స్నేహితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని రక్షించారు. లేకుంటేనా.. ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఐస్ వాటర్‌లో ఈత కొట్టే సాహసానికి పూనుకున్నాడు. దీంతో నీటిలో ఈదుతూ చివరకు గడ్డకట్టిన ఐస్‌లో చిక్కుకుపోయాడు. ఆ ఐస్ ఎంతలా గడ్డికట్టిపోయిందంటే.. సుత్తితో పగులగొట్టేటంతగా. 
 
ఫ్రెండ్ ఐస్‌ గడ్డలో చిక్కుకుని పోయాడని గ్రహించిన అతని స్నేహితులు ఐస్‌ను పగులగొట్టి రక్షిస్తారు. వాళ్ల ప్రాణాలకు తెగించి మరీ.. అతడిని కాపాడుతారు. వాళ్లు స్పందించడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'అన్న' ఎన్టీఆర్‌లా నేను కూడా... రజినీకాంత్ సంచలనం....

తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న నటుడు ...

news

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి: చంద్రబాబు

న్యూ ఢిల్లీ : “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా వుందని, ...

news

డిసెంబర్ 4వతేదీనే అమ్మ చనిపోయారు.. 5న కాదు: దివాకర్

దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు ...

news

రజనీకి సీఎం అయ్యే యోగ్యం లేదట.. ఎవరు...

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని ప్రచారం ...

Widgets Magazine