Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డోక్లామ్‌లో చైనా కలకలం: 400 మీటర్ల పొడవైన గోడ నిర్మాణం

శుక్రవారం, 24 నవంబరు 2017 (18:12 IST)

Widgets Magazine
indo - china border

డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్‌ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించింది. డోక్లామ్ సమీపంలోని చైనా భూభాగంలో 200 అత్యాధునిక నిఘా వ్యవస్థ గల టెంట్లను ఏర్పాటు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వివాదాస్పద డోక్లామ్‌లో సైనికులకు శాశ్వత స్థావరాల కోసం చైనా 16 బ్యారక్‌‌లు, ఆరు సొరంగాలు తవ్వించినట్లు సమాచారం. 
 
డోక్లామ్‌లో చైనా చర్యలకు ధీటుగా భారత్ యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీవోఈకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సిబ్బంది.. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (సీవోఈ) ఆదేశాలతో పనులు ప్రారంభించింది. ఇప్పటికే ఆధునిక భారీ యంత్రాలు అక్కడి చేరుకున్నాయని తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు ...

news

పోసాని అలా చెప్పడంతో టిఆర్ఎస్‌లోకి నటుడు సంపూర్ణేష్ బాబు

సినీనటుల రాజకీయ రంగప్రవేశం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ...

news

ఆర్కేనగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అన్నాడీఎంకే అభ్యర్థి ఎవరు?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ...

news

వామ్మో... సునామీ వచ్చేస్తుందా? పరుగులు పెట్టిన తీరవాసులు...

సముద్ర తీరంలో సునామీకి సంబంధించి చేపట్టిన మాక్ డ్రిల్ కాస్తా తీర వాసులకు భయభ్రాంతులకు ...

Widgets Magazine