Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్

గురువారం, 1 డిశెంబరు 2016 (11:00 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు కాగానే.. తన వైఖరి మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇపుడు పాకిస్థాన్ అద్భుతమైన దేశంగా వ్యాఖ్యానించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పైగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం పాకిస్థాన్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చారు.
 
పాకిస్థాన్‌కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్‌ చేసి షరీఫ్‌ అభినందించిన సందర్భంగా.. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు' అని ట్రంప్‌ పేర్కొన్నట్టు పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖాకీ కర్కశత్వం : ఏటీఎంలో 2 కార్డులు వాడినందుకు చేయి విరగ్గొట్టారు

ఖాకీలు తమలోని కర్కశత్వాన్ని మరోమారు ప్రదర్శించారు. ఓ కానిస్టేబుల్ ప్రయోగించిన లాఠీ ...

news

కోల్‌కతా వైద్యుడి వద్ద రూ.10 లక్షల కొత్త కరెన్సీ నోట్లు..

దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు తారా స్థాయిలో ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు.. చిల్లర కోసం ...

news

తిరుచ్చిలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో పేలుడు సంభవించింది. మందుగుండు గోడౌన్‌లో ఈ పేలుడు సంభవించింది. ...

news

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు... బ్రెజిల్‌ ఫుట్‌‌బాల్‌ క్రీడాకారుల విషాద ఘటన

తీవ్ర విషాదాన్ని నింపిన బ్రెజిల్‌ ఫుట్‌‌బాల్‌ క్రీడాకారుల ఆకస్మిక మరణంతో యావత్ ప్రపంచ ...

Widgets Magazine