Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ కుమార్తె ఇవాంక బ్రాండ్ ఉత్పత్తుల్ని విక్రయించేది లేదు: నార్డ్‌స్ట్రూమ్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (11:33 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆయన కుమార్తెకు నార్డ్‌స్ట్రూమ్ సూపర్ మార్కెట్ చుక్కలు చూపించింది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపారంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. దీనిని తప్పుపడుతూ డొనాల్డ్ ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. తన కుమార్తె ఇవాంక ట్రంప్‌ చెందిన ఓ బ్రాండ్‌ ఉత్పత్తులను ఇక విక్రయించకూడదని నార్డ్‌స్ట్రూమ్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్ణయించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
'ఇవాంకాతో నార్డ్‌స్ట్రూమ్‌ అన్యాయంగా వ్యవహరించిందని.. దారుణమన్నారు. ఇవాంక చాలా గొప్ప మనిషి అని.. తనను ఎప్పుడు సరైన పనులు చేసేట్లు ప్రోత్సహించిందని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై నార్డ్‌స్ట్రూమ్‌ బుధవారం వివరణ ఇచ్చింది. విక్రయాల ఆధారంగానే ఇంవాంక బ్రాండ్‌ను నిలిపివేశామని.. రాజకీయ కారణాలతో కాదని పేర్కొంది. 
 
ట్రంప్‌ ట్విటర్‌లో తమ కుటుంబ వ్యవహారాలు రాయటంపై సోషల్‌మీడియాలో విమర్శలు చెలరేగాయి. దీనిపై శ్వేతసౌధ ప్రతినిధి సియాన్‌ స్పైసర్‌ వివరణ ఇచ్చారు. తన కుటుంబానికి అండగా ఉండే హక్కు ట్రంప్‌కు ఉందన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్లైమాక్స్‌కు తమిళనాడు ఆధిపత్య పోరు... చెన్నైకు రానున్న గవర్నర్ విద్యాసాగర్ రావు

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. తమిళనాడులో ...

news

తమిళనాట పెరిగిన ఉత్కంఠ... అజ్ఞాతంలో 40 మంది ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠత తారా స్థాయిలో నెలకొంది. అన్నాడీఎంకే చెందిన 40 మంది ...

news

వేద నిలయం నుంచి మన్నార్గుడి మాఫియాను గెంటివేస్తాం : ఓ.పన్నీర్ సెల్వం

తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం ...

news

శశికళపై హత్యా నేరం కేసును నమోదు చేయాలి : ట్రాఫిక్ రామస్వామి

దివంగత తమిళనాడు సీఎం జయలలితను హత్య చేశారనే ఆరోపణపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో ...

Widgets Magazine