Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇండియన్ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. ఏంటది?

శనివారం, 27 జనవరి 2018 (11:15 IST)

Widgets Magazine

భారతీయ టెక్కీలకు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ విధానం అనుకూలంగా మారనుంది. 
 
ఇప్పటివరకూ డైవర్సిటీ వీసా లాటరీ పేరుతో ఏటా 50 వేల మందికి వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వేల మంది భారతీయ వృత్తి నిపుణులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈనెల 25వ తేదీన ట్రంప్ సర్కార్ వలసల సంస్కరణలపై చట్టం తీసుకురావడానికి చేసిన నాలుగు ప్రతిపాదనలలో ఇది ఒకటి కావడం గమనార్హం. శ్వేతసౌధం తాజాగా రూపొందించిన ప్రతిపానకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేస్తే ఇది అమల్లోకి వచ్చినట్టే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మైత్రి కోసం మోడీ వేసిన బాట తెలిస్తే.. షాకే...

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావంతో జాతీయ పార్టీలు ఉనికిని కొనసాగించడం ...

news

'కలెక్టర్' ఓవరాక్షన్... ఆమ్రపాలి "నవ్వుల"పాలు (వీడియో)

ఆమె ఓ ఐఏఎస్ అధికారి. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందం చేశాక ...

news

మహరాష్ట్రలో ఘోరం... నదిలో బోల్తాపడిన బస్సు.. 13 మంది జలసమాధి

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ...

news

పెరుగుతున్న యూపీఏ బలం.. తగ్గుతున్న మోడీ హవా

దేశవ్యాప్తంగా యూపీఏ బలం పెరుగుతోంది. మరోవైపు అధికార బీజేపీ హవా తగ్గిపోతోందట. మూడ్ ఆప్ ది ...

Widgets Magazine