Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హెలికాప్టర్‌లో ఎగురుతూ.. తోటలో దంపతుల శృంగారం.. యువతి నగ్న వీడియోలు తీశాడు..

బుధవారం, 9 ఆగస్టు 2017 (15:57 IST)

Widgets Magazine

ఓ తోటలో దంపతులు శృంగారంలో పాల్గొంటుండగా హెలికాప్టర్ నుంచి వీడియో తీసిన మాజీ పోలీసు అరెస్టయ్యాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన రిటైర్డ్ మాజీ పోలీస్ అధికారి ఒకరు తోటలో దంపతుల శృంగారాన్ని వీడియో తీశాడు. అది వారికి తెలియకుండానే తీసేయడంతో జైలు పాలయ్యాడు.
 
ఇంగ్లండ్ సౌత్ యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన ఆండ్రియన్ పోగ్మోర్ అనే వ్యక్తి ఇద్దరు పైలట్లతో కలిసి హెలికాప్టర్‌లో ఆకాశంలో తిరుగుతుండగా, అప్పుడు ఓ ఇంటి గార్డెన్‌లో దంపతులు శృంగారంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను తన కెమెరాలో వీడియో రూపంలో తీశాడు పోక్మోర్. ఇదేవిధంగా ఇంకో ఇంట్లో ఓ యువతి స్నానం చేస్తుండగా నగ్న వీడియోలను తన కెమెరాలో బంధించాడు.
 
ఈ వీడియోలు కాస్త లీక్ కావడంతో షాకైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్మోర్‌ను అరెస్ట్ చేశారు. ఆపై కోర్టులో హాజరుపరిచి.. జైలుకు తరలించారు. అలాగే ఇద్దరు పైలట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ బాలికపై 50మంది రేప్.. ఏడు నెలల గర్భం.. కేరళ బుల్లితెర నటుడికి లింక్..?

మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరో దిలీప్.. ఓ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో ...

news

హాట్ కేస్‌లో ఉప్మా.. ఓపెన్ చేసి చూస్తే వామ్మో.. రూ.1.29 కోట్లు.. ఉప్మా స్మగ్లింగ్..!

పూణే ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ వెళ్ళనున్న ఇద్దరు వ్యక్తులు ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో ...

news

రజనీ కొత్త పార్టీపై 2 వారాల్లోపు ప్రకటన.. అంతా సిద్ధం: తమిళరువి మణియన్

తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు రాజకీయాలపై సినీ లెజెండ్ కమల్ ...

news

మహిళ లోదుస్తులు వేసుకుని, ఎర్రటి లిప్‌స్టిక్‌తో సైకో.. అసభ్య ప్రవర్తన.. ఎక్కడ?

మహిళ లోదుస్తులు ధరించి ఓ సైకో యువకుడు.. రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ...

Widgets Magazine