Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ పేరుతో డిన్నరుకు పిలిచాడు.. భవనంలో బందీ చేశాడు.. ఆపై పలుమార్లు అత్యాచారం..?

సోమవారం, 20 మార్చి 2017 (14:23 IST)

Widgets Magazine
rape

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుని 17 ఏళ్ల వయసున్న ఓ కువైట్ యువతి స్నేహం చేసింది. చాటింగ్ చేస్తూ.. వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకుంది. అంతే ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి రెస్టారెంట్‌కు రమ్మన్నాడు. 
 
ప్రేమ పేరుతో అనుకున్నట్లే ఇంట్లో చెప్పకుండా ఆ యువతి.. అతడిని కలిసేందుకు రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడే డిన్నర్ చేశారు. ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ భవనంలోకి తీసుకెళ్లి.. బందీని చేశాడు. 
 
మూడు రోజుల పాటు ఆమెను అదే గృహంలో బంధించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై వదిలిపెట్టాడు.. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేశాడు. మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆమె తల్లితో విషయం చెప్పింది. ఆపై బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోదీకి భారీ షాక్... ప్రధాని పీఠంపై యోగీ ఆదిత్యనాథ్ గురి...

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ...

news

ఏపీ అసెంబ్లీ లైవ్... 2019లోనూ నేనే సీఎం, మీకు అనుమానం అక్కర్లేదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఆయన ...

news

అనంతపురంలో స్టార్ వార్... పవర్ స్టార్ పైన పోటీకి బాలయ్య సై? గెలిచేదెవరు?

వీరిద్దరు సినీరంగంలో పోటాపోటీ. ఇద్దరికి వేలమంది అభిమానులున్నారు. అభిమానులంటే అలాంటి ...

news

అల్లుడు.. మా పాపకు టిక్కెట్ కావాలి, జారుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ జరగడానికి మరో రెండుసంవత్సరాలకు పైగా సమయం ఉంది. అయితే ...

Widgets Magazine